ముంబైలోని ఐఐటీ-బాంబే (IIT-Bombay) క్యాంపస్‌లో చిరుత సంచారం కలకలం రేపింది. జూన్ 19 అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో పవాయ్‌లోని ఐఐటీ-బాంబే సిబ్బంది హాస్టల్ ప్రాంగణంలో ఓ చిరుత వీధి కుక్కపై దాడి చేసి చంపిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో క్యాంపస్‌లోని విద్యార్థులు, చుట్టుపక్కల ప్రాంతాల నివాసితుల్లో ఆందోళన నెలకొంది. సీసీటీవీ ఫుటేజిలో చిరుత కుక్కపై దాడి చేసింది.. కుక్క ఎంత ప్రతిఘటించినా చిరుత దాని మెడను బలంగా పట్టుకుని కొద్ది సెకన్లలోనే చంపేసింది. తర్వాత మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది.
ఐఐటీ బాంబే క్యాంపస్‌లో కుక్కను చంపిన చిరుత
0
78
Previous article
Next article
Latest Articles
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు ఐదుగురిని ఢీకొంది. జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.....
- Advertisement -
- Advertisement -


