కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైరయ్యారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తే..రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని..రెండేళ్లలో కేసీఆర్ వస్తారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు..రెండేళ్లలో కేసీఆర్ వస్తారు- కేటీఆర్
0
53
Latest Articles
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్.. పేలిన ఏసీ.. ఊపిరాడక ఇద్దరు శిశువులు మృతి
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. నిన్న 5 రోజుల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది.. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో...
- Advertisement -
- Advertisement -


