ఫోన్ ట్యాపింగ్ అంశంలో శనివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సిట్ ముందుకు రానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు చామల. 2024 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా గెలిచారు. చామల ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా శనివారం చామల కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు సిట్ అధికారులు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ కు రావాలని చామలకు సమాచారం ఇచ్చారు.
శనివారం సిట్ ముందుకు చామల… ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్ మెంట్
0
81
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


