బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల షాద్‌నగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఆమె రోడ్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే పాకిస్తాన్‌కు వేసినట్టేనంటూ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులు అభ్యతరం వ్యక్తం చేశారు. ఈసీ అధికారుల ఫిర్యాదుతో ఐపీసీ 188 సెక్షన్ కింద ఆమెపై ఐపీసీ 188 సెక్షన్ కింద నమోదుచేశారు.
బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు
0
194
Next article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


