పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు

దేశంలో బంగారం(Gold), వెండి(Silver) ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.170 మేర తగ్గి.. ప్రస్తుతం రూ.56,830వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.175తగ్గి.. ప్రస్తుతం రూ.63,425 వద్ద ఉంది. హైదరాబాద్లో పది గ్రాముల పసిడి [ధర రూ.56,830గా ఉంది. కిలో వెండి ధర రూ.63,425 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర రూ.56,830వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,425 గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,830గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,425 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూరులో పది గ్రాముల బంగారం ధర రూ.56,830వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,425 గా ఉంది.

Read Also: ఇద్దరు అమ్మాయిలను పెళ్లిచేసుకున్న యువకుడు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

తమిళనాడు సీఎం విజయ్‌ సంచలన నిర్ణయం… రైతులకు రుణమాఫీ

తమిళనాడు సీఎం విజయ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ ప్రకటించారు. రూ.75,000 మేరకు రైతులకు సహకార రంగంలో వ్యవసాయ రుణాల మాఫీ చేయాలని విజయ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్