అమరావతి: హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలన్నారు. మహిళల కట్టుబొట్టుపై కామెంట్లు చేయడం ఖండనీయమన్నారు. అనితపై వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్టేనని మండిపడ్డారు. ప్రతి మాటను పౌరసమాజం గమనిస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు చేయకూడదని హితవు పలికారు పవన్ కల్యాణ్.
అనితపై వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్టే- పవన్ కళ్యాణ్
0
46
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


