ఏపీలో రెండేళ్లలో 11 శాతం క్రైమ్‌రేట్ తగ్గిందని హోంమంత్రి అనిత తెలిపారు. లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంలో 70 శాతం పూర్తి చేశామని అన్నారు. నిందితుల పట్టివేతలో CC కెమెరాలు కీలకంగా మారాయన్న అనిత… మహిళల భద్రతకు ప్రత్యేక మహిళా IGని నియమిస్తున్నట్లు చెప్పారు. మహిళా భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ఆపరేషన్ ట్రేస్‌తో మొత్తం 8,396 మందిని గుర్తించినట్టు హోంమంత్రి అనిత వెల్లడించారు.
ఏపీలో రెండేళ్లలో 11 శాతం క్రైమ్‌రేట్ తగ్గింది-హోంమంత్రి అనిత
0
57
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


