తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ ప్రకటించారు. రూ.75,000 మేరకు రైతులకు సహకార రంగంలో వ్యవసాయ రుణాల మాఫీ చేయాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం.. 14.43 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అలాగే ప్రభుత్వానికి రూ.5,932 కోట్ల మేర భారం పడనుందని అధికారులు చెప్పారు.
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం… రైతులకు రుణమాఫీ
0
63
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


