హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నరహరి ఆఫీసులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. మొత్తం పది చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నగదు, బంగారం, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నరహరిపై ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.
ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
0
77
Latest Articles
ఓబెరాయ్ హోటల్‌కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


