స్టార్టప్‌ వెంచర్‌ క్యాపిటలిస్టులతో చంద్రబాబు భేటీ

సింగపూర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు బృందం పర్యటన కొనసాగుతోంది. స్టార్టప్‌ వెంచర్‌ క్యాపిటలిస్టులతో చంద్రబాబు భేటీ అయ్యారు. సంస్కరణల్లో భారత్‌ దూసుకెళ్తోందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. చైనా ఆర్థిక అభివృద్ధికి దశాబ్దాలు పట్టిందని.. కానీ భారత్‌కు అంత సమయం పట్టడం లేదని అన్నారు. ఆధునిక పరికరాల తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. భూసమీకరణ ద్వారా ప్రాజెక్టులకు భూములు ఇస్తున్నామని.. అమరావతి రాజధాని ఈ ప్రాతిపదికనే నిర్మిస్తున్నామని వెల్లడించారు.
పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Latest Articles

ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్