ఢిల్లీలో జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. దేశ సమగ్రత కోసం జనసేన కార్యాచరణపై కీలక తీర్మానం చేసింది. ఢిల్లీ దేశ రక్షణకు, భద్రతకు ప్రధాన కేంద్రమని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. స్వాతంత్ర్య యోధుల త్యాగాలకు ఢిల్లీ గడ్డ నిలయమని .. రాజ్యాంగం పురుడుపోసుకున్న చోటు కాబట్టే..ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ సమగ్రత, శ్రేయస్సే జనసేన ఎజెండా అని స్పష్టం చేశారు. 12 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశామని.. క్లిష్ట సమయంలోనూ ప్రజలపక్షాన బలంగా నిలబడ్డామని పవన్ అన్నారు. 20 లక్షల మంది సభ్యత్వం జనసేనకు ఉందన్నారు జనసేనాని.
దేశ సమగ్రత, శ్రేయస్సే జనసేన ఎజెండా- పవన్ కళ్యాణ్
0
73
Previous article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


