SIRపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఇప్పటివరకు 12 సార్లు ఓటర్ల సమగ్ర సవరణ జరిగిందని చెప్పారు. ఓటర్ల సవరణ చేయడం ఇది తొలిసారి కాదన్నారు. SIRను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని చెప్పారు రామచందర్ రావు. ఓటర్ల సవరణ జరిగిన కేరళంలో కాంగ్రెస్ UDF గెలిచిందని చెప్పారు. SIR తర్వాత తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారని.. గెలుపు, ఓటములను ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో రోహింగ్యాలా ఓట్లు నమోదు అవుతున్నాయని వెల్లడించారు రామచందర్రావు. హైదరాబాద్లో కూడా ఇతర దేశస్తులకు ఓట్లున్నాయని.. పాకిస్తాన్కి చెందిన వారికి హైదరాబాద్లో ఓట్లున్నాయని అన్నారు
SIRపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం -రామచందర్ రావు
0
63
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


