ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200 మంది అమరులను ఇంకా ఎన్నేళ్లకు గుర్తిస్తారని ప్రశ్నించారు. అమరుల గౌరవార్థం సభ పెట్టుకుంటే అనుమతివ్వలేదని పవన్ అన్నారు. అమరులకు నివాళులర్పించేందుకు పర్మిషన్ కావాలా? అని నిలదీశారు. ఇది నా నేల కాదా.. నా దేశం కాదా అంటూ ప్రశ్నించారు. ” నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ. తెలంగాణ నేల కోసం జనసేన తన వంతు కృషి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవ పరుస్తోంది. తెలంగాణ ఉద్యమం నాకు స్ఫూర్తి. 12 ఏళ్లు పోరాటమే మా ఊపిరిగా బతికా. క్రిమినల్ పార్టీలతో మేం పోరాడాం” అని పవన్ కల్యాణ్ అన్నారు.
12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్
0
48
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


