26.2 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

ఆశావర్కర్లకు మద్దతుగా బీజేపీ మహిళా మోర్చా ఆందోళన

   హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా ఆందోళన చేపట్టింది. కోఠి మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం ముట్టడికి బిజెపి మహిళా మోర్చా యత్నించింది. ఆశా వర్కర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ మహిళా మోర్చా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించకుండా, వారి నిరసనలు పట్టించు కోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందంటూ మండిపడ్డారు. ఆశా వర్కర్లకు సకాలం లో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. ఆందోళనకు దిగిన మహిళా మోర్చా నేతలను పోలీసులు అడ్డుకోవడంతో గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. 

Latest Articles

నేటి నుంచి ఐదురోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

నేటి నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు, అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తాయని చెప్పారు. జులై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్