డబిల్ పూర్ లోని శ్రీ సీతారాముల దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం

    మేడ్చల్ జిల్లా డబిల్ పూర్ లోని హనుమాన్ గుట్టపై ఉన్న శ్రీ సీతారాముల దేవాలయంలో విగ్రహాలను కొందరు దుండగలు ధ్వంసం చేశారు. ఘటన స్థలాన్ని మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, ఏసిపి బి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట మందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగలను వీలైనంత త్వరగా పట్టుకొని తీరుతామని అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి తెలిపారు. ఇప్పటికే పోలీసులు పలు బృందాలుగా విడిపోయి ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులను గాలిస్తున్నట్టుగా చెప్పారు.

Latest Articles

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్