అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందాన్ని ఆదేశించింది. ఈ టీమ్‌లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను కూడా చేర్చాలని పేర్కొంది. విరాళాల నిధుల మళ్లింపు, రికార్డుల తనిఖీకి ఫోరెన్సిక్ నిపుణుడి అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆలయ విరాళాల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలన్న పిటిషనర్ విజ్ఞప్తిపై స్పందించింది. ప్రస్తుతం తమ ఫోకస్ అంతా దర్యాప్తుపై ఉందని.. సిట్ నివేదికల తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
అయోధ్య విరాళాల చోరీ కేసు… రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశం
0
68
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


