సైబరాబాద్ పరిధిలోని హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలోని ప్రముఖ పబ్‌లో ఆదివారం నిర్వహించిన దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ యువ మహిళా ఐపీఎస్ అధికారి నేతృత్వంలో నిర్వహించిన అర్ధరాత్రి ఆపరేషన్‌లో పబ్‌లో అనైతిక కార్యకలాపాలు, నిబంధనలు ఉల్లఘించినట్టు వెలుగులోకి వచ్చింది.. ఆదివారం తెల్లవారుజామున, 2018 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో “కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్” (క్లబ్ మస్తీగా ప్రసిద్ధి)పై ఆకస్మిక దాడి నిర్వహించారు. పబ్‌లో వ్యభిచారం ,లైంగిక సేవల కోసం మధ్యవర్తిత్వం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణలో భాగంగా, మద్యం విక్రయించే ప్రాంగణంలోకి మైనర్లు ప్రవేశించకుండా నిరోధించేందుకు అవసరమైన భద్రతా చర్యలను యాజమాన్యం అమలు చేయలేదని అధికారులు గుర్తించారు.
డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో పబ్‌పై దాడి.. సంచలన విషయాలు
0
62
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


