15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టులోకి చోటు సంపాదించాడు. తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తూ, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు , ఆసియా క్రీడల కోసం భారత T20 జట్టులో చోటు సంపాదించాడు. సీనియర్ భారత జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడైన పురుష క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. బీసీసీఐ ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్.. సూర్యవంశీ సామర్థ్యాలపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ అదరగొట్టాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
భారత టీ20 జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. సచిన్ రికార్డ్ బ్రేక్
0
65
Next article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


