జగన్‌పై దాడిలో కూటమి నేతల కుట్ర ఉందని పోతిన మహేష్ ఆరోపించారు. జగన్‌కు ప్రాణహాని ఉందని పిస్తుంద న్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ వేగవంతం చేయాలని కోరారు. దాడి చేసిన వారిపై, కుట్రలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. జగన్‌కు భద్రత పెంచా లన్నారు. జగన్‌కు వస్తున్న స్పందన చేసి ఓర్వలేక కుట్రపన్నారన్నారు. కూటమి నేతలకు ప్రజా స్పందన, ఆదరణ కరువైందని… జగన్‌ను ఎదుర్కోలేకే కుట్రలు పన్నుతున్నారన్నారు.
జగన్‌పై దాడిలో కూటమి నేతల కుట్ర ఉంది – పోతిన మహేష్
0
249
Previous article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


