పుదుచ్చేరి లోక్‌సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి నమశ్శివాయను గెలిపించి కాషాయ జెండాను రెపరెప లాడించాలని పిలుపునిచ్చారు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్. పార్లమెంట్ ఎన్నికల నేఫథ్యంలో పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి సహా పలువురు నేతలు యానాంలో పర్యటించారు. టూర్‌లో భాగంగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వీరికి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఘనంఆ స్వాగతం పలి కారు. అనంతరం యానాం చేరుకుని ప్రచార సభలో పాల్గొన్నారు. ఇక అంతకుముందు మల్లాడి స్వగృ హం నుండి ఏర్పాటు చేసిన భానీ బైక్ ర్యాలీలో మల్లాడి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలపై ఎన్డీఏ నేతల ఫోకస్
0
288
Latest Articles
జైలు నుంచి విడుదలైన బండి భగీరథ్
బండి భగీరథ్ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో చర్లపల్లి జైలు నుంచి భగీరథ్ బయటకొచ్చారు. మే 16న పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్ అయ్యారు. 2 ష్యూరిటీలు, లక్ష...
- Advertisement -
- Advertisement -


