శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మే, జూన్ నెలలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను రేపు ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. అలాగే TTDevasthanams మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. నకిలీ వెబ్ సైట్లు ఓపెన్ చేసి మోసపోవద్దని కోరింది. కాగా ఇటీవల టీటీడీ పేరుతో ఉన్న నకిలీ వెబ్‌సైట్ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే.
రేపే టీటీడీ ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
0
288
Previous article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


