- లోటస్ పాండ్‌లో నిరాహార దీక్ష
- ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది – షర్మిల
- ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారు – షర్మిల

హైదరాబాద్: పాదయాత్ర కు హై కోర్టు అనుమతి ఇచ్చినా.. పోలీసులు అనుమతి నిరాకరించన్ని నిరసిస్తూ హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ.. ప్రశ్నించే గొంతును నొక్కుతోందని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ పతనానికి ఇది నాంది అన్నారు వైఎస్ షర్మిల.
