రష్యా చమురు కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేసింది. క్రాస్నోడార్ క్రాయ్, క్రిమియాలోని చమురు క్షేత్రాలపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ చెప్పారు. మరోవైపు రష్యాతోపాటు, రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపైనా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 18 మందికి గాయాలయ్యాయి. ఉక్రెయిన్ దాడులపై రష్యా కూడా దీటుగా స్పందిస్తోంది. ఉక్రెయిన్‌పై కౌంటర్ ఎటాక్ చేస్తోంది.
రష్యా చమురు కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు
0
69
Previous article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


