ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. బుధవారంతో పీఎంగా మోదీకి 12ఏళ్లు పూర్తి అయ్యాయి. నెహ్రూ రికార్డ్‌ను పీఎం మోదీ బ్రేక్ చేశారు. 2014 మే 26 నుంచి జూన్ 10 వరకు 4వేల 399రోజులు పీఎంగా మోదీ రికార్డ్ నమోదు చేశారు. గతంలో 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు 4వేల 398 రోజులుగా దేశ ప్రధానమంత్రిగా నెహ్రూ పనిచేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్
0
57
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


