పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులపైకి పాక్ మిలిటరీ దళాలు జరిపిన కాల్పుల్లో 30 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని పాక్ ప్రభుత్వం నిషేధించింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధించడంతో అల్లర్లు చెలరేగాయి.
పీవోకేలో అల్లర్లు.. 30 మంది మృతి
0
62
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


