సమంత మా ఇంటి బంగారం ముందుకు అనుకున్న హీరోయిన్ ఎవరో కాదు.. ఫిదా బ్యూటీ సాయిపల్లవి. తన నటనతో, అణకువతో, మాట తీరుతో చాలామంది అభిమానుల్ని సంపాదించుకొంది సాయి పల్లవి. తన తోటి హీరోయిన్లలోనూ తనకు ఫ్యాన్స్ ఉన్నారు. అందులో సమంత కూడా ఒకరు. ఓరంగా సాయి పల్లవికి సమంత సూపర్ సీనియర్. అయినప్పటికీ… సాయి పల్లవికి ఫ్యాన్ గా మారిపోయింది సమంత. తాను ప్రధాన పాత్ర పోషించిన మా ఇంటి బంగారం కథ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిజానికి ఈ కథని సాయి పల్లవితో చేయిస్తే బాగుంటుందని సమంత భావించిందట. రాజ్ నిడిమోరు కథ చెప్పగానే సమంత మదిలో మొదటగా సాయిపల్లవినే మెదిలిందట. ఈ కథని సాయి పల్లవి వరకూ తీసుకెళ్లారు. కానీ సాయి పల్లవికి ఉన్న కమిట్ మెంట్స్ వల్ల ఈ సినిమా చేయడం కుదర్లేదు. దాంతో… సమంత ఆ బాధ్యత తీసుకొంది.
మా ఇంటి బంగారంలో సాయిపల్లవి?
0
85
Previous article
Next article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


