Free Porn
xbporn
24.7 C
Hyderabad
Friday, October 18, 2024
spot_img

చనిపోయి బతికొచ్చిన కుర్రాడు

ఇదొక విచిత్ర సంఘటన. చనిపోయాడనుకుంటే బతికొచ్చిన కుర్రాడి కథ. అమెరికాలో జరిగింది ఈ గమ్మత్తైన సంఘటన. చనిపోవడం ఏమిటి? ఆ తరువాత మళ్లీ బతికిరావడం ఏమిటి ? అంతా విచిత్రంగా ఉంది కదూ. ఆ వివరాల్లోకి వెళదాం .

   శామీ బెర్కో అమెరికాకు చెందిన పదహారేళ్ల కుర్రాడు. మనోడికి బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్‌గా జిమ్‌కు వెళుతుంటాడు. సిక్స్ ప్యాక్ కోసం తెగ ట్రై చేస్తుంటాడు. ఓరోజు జిమ్‌లో ఎక్సర్‌ సైజులు చేస్తుండగా అకస్మాత్తుగా శామీ బెర్కో కార్డియక్ అరెస్ట్‌కు గురయ్యాడు. హుటాహుటిన శామీని ఆస్పత్రికి తరలించారు జిమ్ సిబ్బంది. ఆస్పత్రిలో శామీకి చికిత్స ప్రారంభించారు.దాదాపు రెండు గంటల పాటు సీపీ ఆర్ చికిత్స చేశారు.అయినా శామీ బెర్కోలో ఎటువంటి కదలిక లేదు. దీంతో రెండు గంటల తరువాత శామీ బెర్కో చనిపోయినట్లు డిక్లేర్ చేశారు. శామీ తల్లి జెన్నిఫర్‌కు విషయం చెప్పారు. ఆమె ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయింది. అయితే శామీ బెర్కో చనిపోయినట్లు డాక్టర్లు డిక్లేర్ చేసిన పావుగంటలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. శామీ బెర్కోలో కదలికలు ప్రారంభమయ్యాయి. దీంతో డాక్టర్లు ఆశ్చర్య పోయారు. చివరకు శామీ బతికే ఉన్నట్లు నిర్థారణకు వచ్చారు. ఏమైనా చనిపోయాడ నుకున్న కుమారుడు శామీ బతికిరావడంతో తల్లి జెన్నిఫర్‌ ఆనందానికి అవధుల్లేవు .  

Latest Articles

అక్టోబర్ 25న రాబోతున్న ‘సముద్రుడు’

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. హీరో సుమన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్