28.7 C
Hyderabad
Thursday, February 26, 2026
spot_img

ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఉదయం రిలీజ్‌ అయ్యాయి. జూన్ రెండు నుంచి పదో తేదీ వరకు జరిగిన టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. వీళ్లలో పాసైన విద్యార్ధుల సంఖ్య 118588. పాస్ అయినా వారిలో 63.10 శాతం ఉత్తీర్ణతా సాధించారు. ఈ పరీక్షకి 110210 మంది బాలురు హాజరు కాగా.. 65372 ఉత్తీర్ణత సాధించారు. ఇంకా 77713 మంది బాలికలు హాజరు కాగా.. 53216 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే 9.16శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణత సాధించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్