23.2 C
Hyderabad
Tuesday, February 10, 2026
spot_img

‘సోదరా’లో రొమాంటిక్ సాంగ్ వేసుకున్న సంపూ

సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరో హీరోయిన్లుగా మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సోదరా’. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్, మాంక్ ఫిలిమ్స్‌పై చంద్ర చగంలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, ఫస్ట్ సాంగ్ అన్నంటే దోస్తే సోదరా మంచి సక్సెస్ అందుకోగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ పిల్లా పిల్లా సాంగ్ విడుదలైంది.

ఇంతకుముందు విడుదలైన అన్నంటే దోస్తే సోదరా సాంగ్ అన్నదమ్ముల మధ్యన అనుబంధాన్ని తెలిపితే ఇప్పుడు రిలీజ్ అయిన పిల్ల పిల్ల సాంగ్ ఒక ఫ్రెష్ ఫీల్‌తో మంచి లవ్ రొమాంటిక్ సాంగ్‌గా ఉంది. ఈ సాంగ్‌లో
సంపూర్ణేష్ బాబు లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ‘నన్ను చూసి నావే పిల్ల నా కలలే నిజమయ్యేలా’ అంటూ సాగే సెకండ్ సింగిల్ చాలా బావుంది.

నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శీను
కథ, దర్శకత్వం: మన్ మోహన్ మేనంపల్లి
సంగీతం: సునీల్ కశ్య ప్
డిఓపి: జాన్
ఎడిటర్: శివశర్వాణి
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ మరియు పూర్ణ చారి
ప్రొడ్యూసర్: చంద్ర చగంలా
నిర్మాణ సంస్థ: క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మాంక్ ఫిలిమ్స్
పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను , ధీరజ్ – ప్రసాద్

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్