Live Tv
బ్రేకింగ్ న్యూస్
టాప్ న్యూస్
క్రైమ్
హైదరాబాద్ పోలీసుల కొత్త ఏఐ యాప్
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్ “ఏఐ కాప్‌రైటర్”ను బంజారాహిల్స్‌లో సజ్జనార్ ఆవిష్కరించారు. తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ సహా 10కి పైగా...
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్
జగన్ అధికార దాహానికి తల్లి, చెల్లి అతీతం కాదు- చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ ఓర్వలేక పోతోందని అన్నారు. బాబాయ్ హత్యపై నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారని.. జగన్ అధికార దాహానికి...
తెలంగాణ
క్రైమ్
హైదరాబాద్ పోలీసుల కొత్త ఏఐ యాప్
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్ “ఏఐ కాప్‌రైటర్”ను బంజారాహిల్స్‌లో సజ్జనార్ ఆవిష్కరించారు. తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ సహా 10కి పైగా...
ఎంటర్టైన్మెంట్
మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?
ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
ఆ యంగ్ హీరో ఓకేసారి మూడు సీక్వెల్స్ చేస్తున్నాడా..?
సీక్వెల్ చేయడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఒక సినిమాకి సీక్వెల్ చేయడం అంటే ఓకే కానీ.. ఓ యంగ్ హీరో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలకు సీక్వెల్ చేస్తుండడం...
ఎల్లమ్మగా నటించే బ్యూటీ ఫిక్స్ అయ్యిందా..?
ఎల్లమ్మ.. ఈ సినిమాలో నటించే కథానాయిక ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అంటూ పుకార్లు.. షికారు చేస్తున్నాయి కానీ.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం...
భారీ ఆఫర్ కి.. త్రిష నో చెప్పిందా..?
ఇప్పుడు సినీ అభిమానుల్లో.. అలాగే సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు త్రిష. అంతే కాదండోయ్ ఈ చెన్నై బ్యూటీకి ఇప్పుడు భారీగా ఆఫర్స్ వస్తున్నాయి. రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇచ్చేందుకు ఓకే...
నాగ్ అశ్విన్ మైండ్లో.. క్రేజీ మూవీ ఎవరితో..?
ఓ వైపు ఓ క్రేజీ మూవీని డైరెక్షన్ చేస్తూనే.. మరో వైపు డిఫరెంట్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రెస్టేజియస్ మూవీని డైరెక్ట్ చేస్తూ.. మరో మూవీని ఎందుకు...
మంచు మనోజ్.. మాస్టర్ ప్లాన్..
మంచు మనోజ్.. ఒకప్పుడు చాలా స్పీడుగా సినిమాలు చేశాడు. ఆతర్వాత కెరీర్లో గ్యాప్ వచ్చింది. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ మంచు వారబ్బాయి రీసెంట్ గా విలన్ గా మారి సినిమాల్లో...
జాతీయం
క్రైమ్
లద్దాక్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్… ముగ్గురు ఆర్మీ అధికారులు క్షేమం
లద్దాక్‌లో లేహ్ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ హెలికాప్టర్ కుప్పకూలింది.ఈ ప్రమాదంలో ముగ్గురు అధికారులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన మే 20న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన అనంతరం...
అంతర్జాతీయం
అంతర్జాతీయం
మరోసారి గగనతలాన్ని మూసేసిన ఇరాన్
పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. మరోసారి గగనతలాన్ని ఇరాన్ మూసివేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి ఇరాన్‌పై దాడికి ప్లాన్ చేశారు. ఇరాన్‌తో దౌత్యప్రయత్నాలు విఫలమైతే దాడి చేసే యోచనలో ఉన్నారు ఇప్పటికే...
క్రైమ్
హైదరాబాద్ పోలీసుల కొత్త ఏఐ యాప్
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్ “ఏఐ కాప్‌రైటర్”ను బంజారాహిల్స్‌లో సజ్జనార్ ఆవిష్కరించారు. తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ సహా 10కి పైగా...
లద్దాక్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్… ముగ్గురు ఆర్మీ అధికారులు క్షేమం
లద్దాక్‌లో లేహ్ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ హెలికాప్టర్ కుప్పకూలింది.ఈ ప్రమాదంలో ముగ్గురు అధికారులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన మే 20న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన అనంతరం...
మాజీ సర్పంచ్ దారుణ హత్య
సూర్యాపేట మండలం ఎర్కారంలో మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. మూడు ముక్కలుగా నరికి మూడు గోనెసంచుల్లో కట్టి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో పడేశారు. కొన్నేళ్ల క్రితం...
మాసబ్‌ట్యాంక్‌లో దారుణం.. లాయర్‌ను ఢీకొట్టిన కారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్‌లో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్‌లో దారుణం జరిగింది. అడ్వకేట్ మొహినుద్దీన్‌ను కారుతో ఢీకొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన మొహినుద్దీన్.. తన...
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
కోవిడ్‌ను మించిన వైరస్… లాక్‌డౌన్ తప్పదా?
మరో మహమ్మారి పంజా విసరబోతుందా...? లక్షల సంఖ్యల్లో ప్రజలు వైరస్ బారిన పడబోతున్నారా? మళ్లీ లాక్‌డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా? నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి దాపురించబోతుందా? ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి...
స్పోర్ట్స్
రేపు SRH వర్సెస్ RCB మ్యాచ్.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా
రేపు ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. SRH వర్సెస్ RCB మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో ఇదే ఆఖరి మ్యాచ్. హై ఇంటెన్సిటీ మ్యాచ్ కావడంతో చూసేందుకు క్రికెట్...
శ్రీలంక పర్యటనకు భారత్-ఎ జట్టు ఎంపిక.. కెప్టెన్‌గా తిలక్ వర్మ
భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత...
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్‌లో టీమిండియా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్‌లో...
జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని
బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...
ప్యాట్ కమిన్స్‌కు సీఏ నుంచి రూ. 113 కోట్ల భారీ డీల్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెస్టు క్రికెట్‌తో పాటు జాతీయ జట్టుకు పూర్తి స్థాయిలో...
గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం
దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....
గ్యాలెరీ
ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్
స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...
క్రైమ్
బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…
భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....
సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో భేటీ.. హైదరాబాద్‌లో విస్తరణపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్‌ను కుదిపేశాయి.
వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో కూడా...
బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక ఆర్థిక వ్యూహం ఏంటి?
ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ఒక సంవత్సరం పాటు బంగారం...
జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని
బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...
మైక్రోసాఫ్ట్ వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. కంపెనీ తాజాగా వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ (Voluntary Exit Program - VEP) అనే సరికొత్త...


