తెలంగాణ పాలి సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్‌ను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన రిలీజ్ చేశారు. ఈ ఏడాది పాలి సెట్‌లో 82.94% ఉత్తీర్ణత సాధించారు. బాలురు 79.92%, బాలికలు 86.3%ఉత్తీర్ణత సాధించారు. పాలిసెట్ ఫలితాలను నేరుగా ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ద్వారా విద్యార్థులకు పంపించారు. విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు పంపిన సందేశం ద్వారా ర్యాంక్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
0
92
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


