ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ ఓర్వలేక పోతోందని అన్నారు. బాబాయ్ హత్యపై నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారని.. జగన్ అధికార దాహానికి తల్లి, చెల్లి అతీతం కాదని చెప్పారు. తల్లి, చెల్లిని చూడనివారు ప్రజల బాగోగులు చూస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు.
జగన్ అధికార దాహానికి తల్లి, చెల్లి అతీతం కాదు- చంద్రబాబు
0
28
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


