ఏపీలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చ్చిన మాట ప్రకారం లబ్దిదారులకు పెన్షన్ అందిస్తున్నామని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన ఆయ న గత ప్రభుత్వం రబీ సీజన్ ధాన్యం డబ్బులను ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. పోల వరం ప్రాజెక్టు పడకేసిందని ఎద్దేవా చేశారు. పర్యాటక రంగంగా పాపికొండల్ని అభివృద్ధి చేస్తానని, గతం లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టూరిస్టులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కందుల దుర్గేష్.
గత వైసీపీ పాలనపై మంత్రి కందుల దుర్గేష్ విమర్శలు
0
291
Previous article
Next article
Latest Articles
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల కీలక సమావేశం.. కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్ పర్యటనలపై చర్చ
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల కీలక సమావేశం జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ...
- Advertisement -
- Advertisement -


