లోక్‌భవన్ లో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గవర్నర్‌ను కలిశారు. వెలుగుమట్ల, RRR, పరిగి బాధితులతో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. నివేదిక తెప్పించుకొని న్యాయం చేస్తామని గవర్నర్ ఆమెకు హామీ ఇచ్చారని కవిత తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని కవిత ఆరోపించారు. ఆడబిడ్డల ఇళ్లను కూల్చుతూ వారికి మనశాంతి లేకుండా చేస్తున్నారని కవిత అన్నారు.
భూములు కోల్పోతున్న బాధితులతో గవర్నర్ ను కలిసిన కవిత
0
64
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


