ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌పై బ్యాన్ విధించే పరిస్థితికి వచ్చింది. డాన్3లో ప్రధాన పాత్ర పోషించాల్సిన రణ్‌వీర్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) మూడేళ్ల పాటు నిషేధం విధించింది. 2023లో ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ రణ్‌వీర్ హీరోగా డాన్ 3 ని అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రాజెక్టు ఆలస్యం కావడంతో రణ్‌వీర్ వైదొలిగినట్టు వార్తలు వచ్చాయి. దీంతో రూ.45 కోట్ల నష్టపరిహారం కోరుతూ ఎక్సెల్ సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. దీంతో FWICE రణ్‌వీర్‌పై మూడేళ్లు నిషేధం విధించింది.
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై మూడేళ్ల బ్యాన్
0
76
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


