రంగారెడ్డి జిల్లా కోహెడ వద్ద పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డుపై ఎయిరిండియా బస్సులో మంటలు చెలరేగాయి. శంషాబాద్ నుండి పెద్ద అంబర్ పేటకు వస్తుండగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. బస్సులో ఎవరూ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
తగలబడుతున్న ఎయిరిండియా బస్సు
0
75
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


