తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నిన్న అన్నాడీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్‌కు రాజీనామా సమర్పించారు అంబసముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా. ఆయన టీవీకేలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా
0
66
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


