తన భర్త సోషల్‌మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు కావాలనే వేధిస్తున్నారని ఆయన భార్య ఇంటూరి సుజన ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఆమె కలిశారు. తన భర్తను పోలీసులు కేసుల పేరిట వేధిస్తున్నారని తెలిపారు. రవికిరణ్ చెప్పని మాటలను పోలీసులే రాసుకుని కాగితాలపై సంతకం తీసుకున్నారని ఆరోపించారు. తన భర్తకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని అన్నారు. తన భర్త ఇంటూరి రవికిరణ్‌పై ఇప్పటికి తొమ్మిది కేసులు పెట్టారని సుజన ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్‌ను కలిసిన ఇంటూరి రవికిరణ్ భార్య సుజన
0
140
Previous article
Latest Articles
పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన రేవంత్ రెడ్డి
వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు...
- Advertisement -
- Advertisement -


