చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పది కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దాని విలువ దాదాపు నాలుగు లక్షల 50వేల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ద్విచక్ర వాహనంతో పాటు ముగ్గురు నిందితులను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న వయసులోనే యువత విన్యాసాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు టుటౌన్ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి. ఎవరైనా అక్రమంగా మద్యం గాని, గంజాయి గాని తరలిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
చిత్తూరు జిల్లాలో అక్రమంగా గంజాయి తరలింపు
0
279
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


