విశాఖ ఉక్కులో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్ యం ఎస్ 1 సి సీసీడీ డిపార్ట్‌మెంట్‌లో వేడి ద్రవం తరలిస్తున్న సమయంలో ల్యాడీల్ వైర్లు తెగిపోవడంతో నేలపై ఉక్కు ద్రవం ఒలికిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న ఉక్కు అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
విశాఖ ఉక్కులో ఘోర ప్రమాదం
0
46
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


