పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. NDAకు మద్దతివ్వాలని 20 మంది తృణమూల్ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు NDAకు మద్దతిస్తామని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు 20 మంది టీఎంసీ ఎంపీలు. మద్దతుపై పార్టీ నేత కకోలీ ఘోష్ దస్తీదార్ ప్రకటన జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక మమతా బెనర్జీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి.
మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. NDAకు మద్దతివ్వాలని 20 మంది తృణమూల్ ఎంపీల నిర్ణయం
0
62
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


