హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మపల్లికి చెందిన దంపతులు కృష్ణయ్య, సాయమ్మలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తమ భూమి విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు.
సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
0
33
Previous article
Latest Articles
రూటు మార్చిన పూరి జగన్నాథ్
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ స్లమ్ డాగ్. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, సీనియర్ హీరోయిన్ టబు, మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రధాన...
- Advertisement -
- Advertisement -


