ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్ కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. డబ్బుతో ఆడే ఏ ఆటలైనా జూదమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెట్టింగ్‌లకు రాజ్యాంగ రక్షణ ఉండదని పేర్కొంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లను నిషేధిస్తూ.. తమిళనాడు, కర్ణాటక చేసిన చట్టాలను సుప్రీంకోర్టు సమర్థించింది. జూదాలు నిషేధించే పూర్తి అధికారం రాష్ట్రాలకే ఉంటుందని స్పష్టం చేసింది. సమాజ హితం, శాంతిభద్రతల దృష్ట్యా..బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించడం సరైనదేనని సుప్రీంకోర్టు తెలిపింది.
డబ్బుతో ఆడే ఏ ఆటలైనా జూదమే-సుప్రీంకోర్టు
0
49
Previous article
Next article
Latest Articles
భారతీయులు ఉన్న నౌకపై దాడి చేసింది అమెరికానే
24 మంది భారతీయులు ఉన్న నౌకపై దాడి చేసింది అమెరికానే అని ఆ దేశ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇరాన్ పోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడి చేసినట్టు ప్రకటించింది. ఈ...
- Advertisement -
- Advertisement -


