పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల మనుషుల ఆరోగ్యంపై దుష్ప్రభావం- మంత్రి తుమ్మల

పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల భూసారం క్షీణించడమే కాకుండా, పర్యావరణం కలుషితమై మనుషుల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొలాల్లో పంట అవశేషాలను కాల్చడం ద్వారా జరిగే తీవ్ర అనర్థాలపై ఆయన రైతులకు సుదీర్ఘంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంట అవశేషాలను కాల్చే అలవాటును పక్కనపెట్టి, వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో నేలలోనే కలియదున్నడం ద్వారా భూమి ఆరోగ్యాన్ని, సమాజ ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.

Latest Articles

సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్‌ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్