తన ప్రేమను తిరస్కరించిందని ఓ యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి దిగాడు ఓ యువకుడు. కోయంబత్తూరులోని తొండముత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై తన స్నేహితుడితో కలిసి వచ్చిన యువకుడు.. ప్రేమించిన యువతి ఇంటిపై రెండు పెట్రోల్ బాంబ్స్ విసిరాడు. దీంతో ఇంటి ముందు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న వారు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో.. వెంటనే గమనించిన స్థానికులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ప్రేమను తిరస్కరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబ్
0
63
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


