రైతు రుణామాఫీలపై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. రైతులందరికీ రుణమాఫీలు కాలేదంటూ విమర్శిస్తున్న కేటీఆర్.. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో 40 వేల కోట్ల రుణమాఫీలని, ఇపుడు కేవలం 18 వేల కోట్లు మాత్రమే రుణమాఫీలు చేసారంటూ విమర్శించారు. 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీలు చేయకముందే రుణమాఫీ సక్సెస్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
రైతు రుణమాఫీపై నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు
0
192
Previous article
Next article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


