వికారాబాద్ జిల్లా లగిచెర్ల అరెస్టులను తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. రైతుల మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు అని అన్నారు. లగిచర్లలో ఫార్మాసిటీని అక్కడి రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గత ప్రభుత్వం ముచ్చర్లలో ఫార్మసిటీ కోసం భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తే.. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ప్రభుత్వపరమైన భూములు ఇవ్వండి కానీ ప్రైవేటు వ్యక్తుల భూములు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎంపీ ఈటల ఫైర్
0
154
Previous article
Latest Articles
ప్రత్తిపాడు రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదుట స్టాంప్ రైటర్ల నిరసన
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదుట స్టాంప్ రైటర్లు నిరసన తెలిపారు. స్టాంప్ రైటర్ల పొట్టకొట్టేలా జీవో 369ను తీసుకొచ్చారన్నారు. జీవో 369ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల...
- Advertisement -
- Advertisement -


