ఉమ్మడి ఆదిలాబాద్‌లో నేటి నుంచి భట్టి పాదయాత్ర

ఉమ్మడి ఆదిలాబాద్‌లో నేటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పాదయాత్ర చేపట్టనున్నారు. పిప్రీ గ్రామం నుంచి ప్రారంభ కానున్న ఈ యాత్రకు.. అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు వచ్చి పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. నేడు మొదలు కానున్న ఈ పాదయాత్ర… ఆదిలాబాద్‌ జిల్లాలో 240 కిలోమీటర్లు సాగనుంది. ఏప్రిల్‌ 2న మంచిర్యాలలో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో అధికార BRS, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర పార్టీ అగ్రనాయకులు తమ పాదయాత్రలతో అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి వీరు చేస్తున్న ప్రయత్నంతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి మరి.

Read Also:  AE పరీక్ష రద్దు చేసిన TSPSC

Follow us on:   Youtube   Instagram

Latest Articles

మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్‌ స్పీకర్‌ రథీంద్ర బోస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్