సంగారెడ్డి జిల్లా కోహీర్ (మం) పీచేర్యాగడి తండాలో డ్రగ్స్ పట్టుబడింది. రెండెకరాల ఫామ్‌హౌస్‌లో ఓ ముఠా డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. ఫామ్‌హౌస్‌పై దాడి చేసిన మహారాష్ట్ర పోలీసులు… 3 కిలోల మెఫెడ్రోన్, డ్రగ్స్ తయారీకి వాడే ముడిపదార్థాలను సీజ్ చేశారు. రూ.6.5 కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలను గ్యాంగ్ ముంబై నుంచి తీసుకువచ్చినట్టు గుర్తించారు. డ్రగ్స్ తయారీ చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి ముంబైకి తీసుకెళ్లారు పోలీసులు.
రెండెకరాల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు
0
54
Next article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


