కుంభమేళా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా సంచలనం మోనాలిసా భోస్లే మరోసారి వార్తల్లో నిలిచారు. మతాంతర వివాహం, బాల్యవివాహ ఆరోపణలు, కిడ్నాప్ కేసు, ఫోర్జరీ అనుమానాలు… ఇలా అనేక వివాదాల మధ్య మోనాలిసా భోస్లే, ఆమె భర్త మొహమ్మద్ ఫర్మాన్ ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కేరళ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ కేరళ హైకోర్టు ఈ కేసులో ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. వివాహ సమయంలో మోనాలిసాను మైనర్ అనే ఆరోపణలు ఉన్నాయి.
మోనాలిసా భర్త బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
0
59
Previous article
Next article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


